BREAKING
బింజ్ వాచింగ్ సంస్కృతిలో భాగం కావాలనుకున్నా: 'షక్' వెబ్ సిరీస్‌పై పరిణీతి చోప్రా అక్టోబర్‌ 1లోపు గ్యాస్‌ వినియోగదారులు ఆధార్‌ ధృవీకరణ పూర్తి చేయాలి ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య: నిజాన్ని నిగ్గుతేల్చేలా సమగ్ర దర్యాప్తు జరపాలని ఏబీవీపీ డిమాండ్ భారీ వర్షాల సూచన - ప్రొద్దుటూరు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద. గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్. జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం, మౌలిక వసతులపై సాయుధ గ్రూపుల మెరుపు దాడులు: తీవ్రస్థాయికి చేరిన ఘర్షణలు విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం కాటలోనియాలో కుడిపక్ష తీవ్రవాదం కలకలం డీజే లకు అనుమతి లేదు వెనిజులా రాజకీయంలో సంచలనం పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.నగర బాట కార్యక్రమంలో కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్

మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద.

Select Suryaa Now
మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద.

మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద.

-మానేరుపై నిలకడగా నీటిమట్టం.

సూర్య బోయినపల్లి

మండలంలోని మన్వాడ వద్ద గల మిడ్ మానేరు జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగుతోంది. బుధవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 316.32 మీటర్లకు చేరింది.జలాశయంలో ప్రస్తుతం 23.392 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 1111 క్యూసెక్కులుగా ఉంది. ఇందులో గోదావరి పంప్ హౌస్ నుంచి 1000 క్యూసెక్కులు, మానేరు, ములవాగు, వరద కాలువల నుంచి 111 క్యూసెక్కులు వస్తోంది. అవుట్ ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది.
ప్రస్తుతం స్పిల్ వే గేట్లు ఎత్తలేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.