BREAKING
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య: నిజాన్ని నిగ్గుతేల్చేలా సమగ్ర దర్యాప్తు జరపాలని ఏబీవీపీ డిమాండ్ భారీ వర్షాల సూచన - ప్రొద్దుటూరు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద. గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్. జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం, మౌలిక వసతులపై సాయుధ గ్రూపుల మెరుపు దాడులు: తీవ్రస్థాయికి చేరిన ఘర్షణలు విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం కాటలోనియాలో కుడిపక్ష తీవ్రవాదం కలకలం డీజే లకు అనుమతి లేదు వెనిజులా రాజకీయంలో సంచలనం పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.నగర బాట కార్యక్రమంలో కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్  మీ కారు హ్యాకింగ్‌కు గురవుతుందా? తయారీ దేశంతో సంబంధం లేకుండా పొంచి ఉన్న సైబర్ ముప్పు అహోబిలం మఠం అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా రంగరాజన్ బాధ్యతలు

జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి

Select Suryaa Now
జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి

జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి

మంగపేట, సూర్య మేజర్ న్యూస్ :మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన వివాహిత గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన విషాద ఘటన మంగపేట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తిమ్మంపేటకు చెందిన మోదుగు శ్రీలత(31) జ్వరంతో బాధపడుతూ ఉండగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేయగా  వారం నుంచి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త సిద్దు మరియు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.