BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

అబ్దుల్ మస్తాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి

Select Suryaa Now
అబ్దుల్ మస్తాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి

నెల్లూరు ,మేజర్ న్యూస్ :    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు అబ్దుల్ మస్తాన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. పోలీసులు అబ్దుల్ మస్తాన్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో నెల్లూరు కోటమిట్టలోని 42వ డివిజన్‌లో ఉన్న ఆయన నివాసానికి చంద్రశేఖర్ రెడ్డి మైనారిటీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అబ్దుల్ మస్తాన్‌ను బయటకు తీసుకొచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు.