BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ఆత్మకూరులో తొలిరోజు 5మంది ఎంపిటిసి స్థానాలకు నామినేషన్స్

Select Suryaa Now
ఆత్మకూరులో తొలిరోజు 5మంది ఎంపిటిసి స్థానాలకు నామినేషన్స్

ఆత్మకూరులో తొలిరోజు 5 మంది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
ఆత్మకూరు మండలంలో జరుగునున్న ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో పోటీకి గాను ఐదు మంది అభ్యర్థులు  బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. నలుగురు వై సి పి తరఫున, ఒకరు తెలుగుదేశం తరఫున నామినేషన్లు దాఖలు చేశారు అని రిటర్నింగ్ ఆఫీసర్ డాక్టర్ టి.సోమయ్య, ఎంపీడీవో పి. రఫీ ఖాన్ లు తెలిపారు. వాసిలి ఎంపిటిసి స్థానానికి తెలుగుదేశం తరఫున మామిడి చందన నామినేషన్ దాఖలు చేశారు. మహిమలూరు ఎంపీటీసీ స్థానానికి వైసీపీ తరఫున చామనబోయిన లక్ష్మీదేవి, చామనబోయిన సుజాత నామినేషన్ దాఖలు చేశారు. అప్పారావు పాలెం ఎంపీటీసీ స్థానానికి వైసీపీ తరఫున గంటా సునీత, మామిళ్ళ రుక్మిణమ్మలు తమ నామినేషన్లను దాఖలు చేశారు.