BREAKING
గణనాథుడి లడ్డూకు రికార్డు ధర.. రూ.6.11 లక్షలకు వేలం కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల పై పోలీసులు దాడులు 40 వార్డులకు సంబందించి వార్డు వారిగా ఫోటో ఓటర్ల జాబితా బీర్భూమ్ రాతి క్వారీల పేలుడు పదార్థాల అక్రమ నిల్వలపై ఎన్ఐఏ కొరడా: అనుమతులకు మించి సేకరణపై దర్యాప్తు ముమ్మరం ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం ఈసీఐ అంతర్గత విభేదాల రగడ: ఎన్నికల సంఘం నిర్ణయాల సమీక్ష, ఎస్ఐఆర్ నిలిపివేతకు కాంగ్రెస్ డిమాండ్ బింజ్ వాచింగ్ సంస్కృతిలో భాగం కావాలనుకున్నా: 'షక్' వెబ్ సిరీస్‌పై పరిణీతి చోప్రా అక్టోబర్‌ 1లోపు గ్యాస్‌ వినియోగదారులు ఆధార్‌ ధృవీకరణ పూర్తి చేయాలి ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య: నిజాన్ని నిగ్గుతేల్చేలా సమగ్ర దర్యాప్తు జరపాలని ఏబీవీపీ డిమాండ్ భారీ వర్షాల సూచన - ప్రొద్దుటూరు ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: సాఫ్ట్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన జై మీనా మిడ్ మానేర్ జలాశయానికి స్వల్ప వరద. గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్. జ్వరంతో బాధపడుతూ వివాహిత మృతి

40 వార్డులకు సంబందించి వార్డు వారిగా ఫోటో ఓటర్ల జాబితా

Select Suryaa Now
40 వార్డులకు  సంబందించి వార్డు వారిగా ఫోటో ఓటర్ల జాబితా

బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ

మున్సిపల్ సాధారణ ఎన్నికలు పురస్కరించుకొని, రాష్ట్ర ఎన్నికల సంఘం వారి నోటిఫికేషన్ నెం.No: 401/SEC-F1/2026-2,dated:15.09.2026 ప్రకారం బద్వేలు పురపాలక సంఘం నందలి 40 వార్డులకు సంబందించి వార్డు వారిగా ఫోటో ఓటర్ల జాబితాను సంబందించి వార్డుల వారిగా ఫోటో ఓటర్ల జాబితాను బద్వేలు పురపాలక సంఘం, బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయము, బద్వేలు తహశీల్దారు వారి కార్యాలయం మరియు గోపవరం తహశీల్దారు వారి కార్యాలయముల యందు తేది:22.09.2026 నుండి ప్రజల సౌకర్యార్ధం ప్రచురించినామని తెలియపరచడమైనది బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు .