కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల పై పోలీసులు దాడులు
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల దాడులు..
మూడు వేర్వేరు కేసుల్లో 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్..
1.810 టన్నుల బరువున్న 87 ఎర్రచందనం దుంగలు స్వాధీనం…
ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించిన 5 వాహనాలు సీజ్..
మన్నూరు పరిధిలో 42 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
వీరబల్లి పరిధిలో 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం…
ఖాజీపేట పరిధిలో 37 ఎర్రచందనం దుంగలు పట్టివేత..