BREAKING
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి బుర్రా జయవర్ధన్ రెడ్డి ఎదురెదురుగా రెండు లారీలు ఢీ అపహాస్యంగా గ్రామసభలు? రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలి మీ ఓటు.. మీ హక్కు.. మీ భవిష్యత్‌కు బలం..! సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి ఎంపికలు ఓం శక్తి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విచ్చేయండి శిష్టకరణం నూతన కార్యవర్గం ఎన్నిక గౌడ సంఘాన్ని మరింత పటిష్టం చేస్తాం* వాలి చర్ల విద్యా కమిటీ చైర్మన్ గా రెండోసారి సయ్యద్ చిన కాసింవలి హోర్ముజ్ జలసంధి గుండా 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసిన ఇరాక్ 2021 ఫలితాలు పునరావృతం కావాలి. దివ్యాంగుల ఆత్మగౌరవానికి అండగా ఉంటాం స్థానిక ఎన్నికల సమరానికి బిజెపి శ్రేణులు సిద్ధంగా ఉండాలి మండల బిజెపి అధ్యక్షుడు యర్ర విక్రమ్ పిలుపు మొక్కలు నాటిన ఎంపీడీవో

3డీ ప్రింటింగ్ తో పేదల ఇళ్లు.. -చంద్రబాబు సర్కారు వినూత్న ముందడుగు

Select Suryaa Now
3డీ ప్రింటింగ్ తో పేదల ఇళ్లు.. -చంద్రబాబు సర్కారు వినూత్న ముందడుగు

ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అత్యాధునిక 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో వేగంగా, పటిష్టంగా, తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించే బృహత్తర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో, ఏకంగా 9 లక్షల ఇళ్లను నిర్మించి పేదలకు పట్టాభిషేకం చేయాలని సంకల్పించింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ ఆదివారం శంకుస్థాపన చేశారు.