BREAKING
విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే నా జీవితాశయం: మోహన్ బాబు సంచలన ప్రకటన కాలుష్యంపై నిర్లక్ష్యం వీడని .. 95 పరిశ్రమలకు షోకాజ్‌ నోటీసులు చదువుతో పాటు ఆధ్యాత్మిక చింతన తప్పనిసరి.. పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన విషయాలివే! బయనపల్లిలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం ఆరోగ్యకరమైన జీవనశైలికి రాత్రి వేళ పాటిస్తూ తగిన నిద్ర, ఆహారపు అలవాట్లు ఎంతగానో అవసరం ఎనిమిది అడుగుల కాలభైరవుడు.. ఎడ్లబండి ఆగిపోయిన చోటే వెలసిన రామారెడ్డి స్వయంభూ క్షేత్ర విశేషాలు విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలు పెంపొందించడమే డైస్ లక్ష్యం విజ్ఞానంతో భవిష్యత్ సాంకేతికత వైపు - విద్యార్థుల అడుగులు పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ బాబు.. ఫోటోలు కోసం పర్యవేక్షణ వద్దు సత్వరమే చర్యలు తీసుకోవాలి. ... వైఎస్ఆర్సిపి నేత వడ్డి రఘురామ్ అధికారం పోయినా.. అరాచకం తగ్గలేదు ..? ఐసిడిఎస్‌పై కలెక్టర్ సమీక్ష జడ్పీ పీఠం దిశగా కోటపాటి జనార్ధనరావు ఘట్‌కేసర్‌ అభివృద్ధికి నిధులివ్వండి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఉత్తరాంధ్ర థియేటర్ల జాబితా విడుదల.. అక్టోబర్ 2న భారీ రిలీజ్! విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్! ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్

27వ తేదీ యధావిధిగా పని చేయనున్న ప్రభుత్వరంగా,గ్రామీణ బ్యాంకులు

Select Suryaa Now
27వ తేదీ యధావిధిగా పని చేయనున్న ప్రభుత్వరంగా,గ్రామీణ బ్యాంకులు

27వ తేదీన యధావిధిగా పనిచేయనున్న ప్రభుత్వరంగ, గ్రామీణ బ్యాంకులు      ఏలూరు, మేజర్ న్యూస్ :  ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు  సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు ప్రజలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈనెల 27వ తేదీ ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని  జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈనెల 26 నాల్గవ శనివారం,  27 ఆదివారం బ్యాంకు సెలవులు , ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు  సమ్మె కారణంగా వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకింగ్ సేవలకు ప్రజలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది . ప్రజల బ్యాంకింగ్ అవసరాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఈనెల 27వ తేదీ ఆదివారం జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని, ప్రజలు తమ బ్యాంకు లావాదేవీలు యధావిధిగా చేసుకోవచ్చన్నారు. ఏటీఎంలు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు.