బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 08:55 AM
శనివారం మహబూబ్ నగర్ ఎంపీ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించబోయే బతుకమ్మ సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతులను ప్రతిబింబించేలా ప్రతియేటా సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ఎంపీ అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.