![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 01:59 PM
ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, బోనాల పండుగకు ఏ విఘ్నం లేకుండా ఉండాలని, సాగర్ లాల్ నుండి రామాలయం వరకు గుంతలతో ఉన్న రోడ్డును తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బస్తీవాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మీడియా ముచ్చకుర్తి ప్రభాకర్, వెంకటేశ్వర్లు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.