BREAKING
భూ సమస్య ఫిర్యాదు పై ఏసీపి విచారణ...... రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి బీజేపీ మహా పాదయాత్రకు ఘన స్వాగతం ప్రజా సమస్యలపై అధికారులకు పట్టింపేది....... కాశీబుగ్గ సబ్-డివిజన్ లో నెల రోజులు పోలీస్ యాక్ట్ 30 అమలు. 'ఖేత్ బచావో అభియాన్' మహానేత ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం అంసానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్ని రంగాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవ అవగాహన కార్యక్రమాలు నవంబరు 1 నుండి 7 వరకు వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

సైదాబాద్‌లో చైన్ స్నాచర్ అరెస్ట్ 17.160 గ్రాముల బంగారు గొలుసు, బైక్ స్వాధీనం

Select Suryaa Now
సైదాబాద్‌లో చైన్ స్నాచర్ అరెస్ట్ 17.160 గ్రాముల బంగారు గొలుసు, బైక్ స్వాధీనం

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించిన నిందితుడు మహమ్మద్ గౌస్ పాషా అలియాస్ గౌస్ (34)ను చార్మినార్ టాస్క్‌ఫోర్స్, సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 17.160 గ్రాముల బంగారు గొలుసు, హోండా షైన్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.