BREAKING
బొంరాస్‌పేట్‌లో కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం ప్రారంభం: గ్రామీణ విద్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం స్టీఫెన్ మిల్లర్ నాయకత్వంలో దూకుడు పెంచనున్న ట్రంప్ సర్కార్ బొగ్గు మైనింగ్ విధ్వంసాన్ని స్వయంగా చూడాలి..టర్కీ గ్రామీణ ప్రజల డిమాండ్ ఎమ్మెల్యే అమిలినేని కలిసి ఘనంగా సన్మానించిన నూతన జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులు. టీమిండియా కోచింగ్ బాధ్యతలు మహమ్మద్ షమీకి దక్కనున్నాయా? సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం లిబియాతో ఇంధన రంగ సహకారాన్ని వేగవంతం చేయాలని ఈజిప్ట్ డిమాండ్ అబుదాబిలో జరిగే ఉక్రెయిన్ శాంతి చర్చల్లో యూరప్ దేశాల భాగస్వామ్యం సౌత్‌జోన్‌ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ప్రణవిచంద్ర ఎంపిక: అరుదైన ఘనత సాధించిన తెలుగమ్మాయి ప్రపంచ జూనియర్‌ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వి అరుదైన విజయం అంతర్జాతీయ ఐస్‌ స్కేటింగ్‌లో అరుదైన మైలురాయిని దాటిన తెలుగు తేజం తల్లూరి నయనశ్రీ అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు దుబాయ్‌లో అంబరాన్ని అంటిన దీపావళి వేడుకలు లాభాల నుంచి నష్టాల్లోకి.. ముహూర్త ట్రేడింగ్‌లో మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు చీకటిపై వెలుగుల విజయం దీపావళి, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, ఇజ్రాయెల్ శుభాకాంక్షలు

కడ్తాల్‌లో ఘనంగామా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వేడుక”

Select Suryaa Now
కడ్తాల్‌లో  ఘనంగామా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వేడుక”

కడ్తాల్ రంగారెడ్డి

కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లలో ఆదివారం “మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి వేడుక” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ రాయికంటి బిక్షపతి అధ్యక్షతన, మండల పంచాయతీ అధికారి (MPO) ఎల్. లాలయ్య ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు జరిగిన ఈ వేడుకలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి AMC వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఈ. రెడ్డి యాదగిరి రెడ్డి, వార్డు సభ్యులు పెరుమాళ్ళ లక్ష్మమ్మ, నూర్జహాన్ బేగం, కర్రోళ కృష్ణవేణి, ఎర్రోళ్ల రాఘవేంద్ర, మంకీ మహేష్, ముత్తి కృష్ణ, దుడ్డు పూలమ్మ, కొప్పు వసంత, చేగురి మమత, కరంటోత్ విజయకుమార్, కళ్యాణ్కర్ భాను కిరణ్, మాదారం గణేష్ గౌడ్, వాంఖ డావత్ రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చందోజి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, నాగిళ్ళ మల్లయ్య, కర్రోల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని నాయకులు తెలిపారు.