BREAKING
ఉత్కంఠ పోరులో భారత్‌పై పాకిస్తాన్ విజయం, అర్జున్ రాజ్పుత్ శతకం వృథా వెస్టిండీస్ బ్యాటర్ కెవిన్ విక్రమ్ అరుదైన రికార్డు: 48 ఏళ్ల తర్వాత పునరావృతమైన చారిత్రాత్మక ఘనత బంగ్లాదేశ్ వాణిజ్య లోటు 31 శాతం దూసుకెళ్లింది వెస్టిండీస్ భారీ ఆధిక్యం: అద్భుత శతకంతో చెలరేగిన కెవెం హాడ్జెస్ కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. 4.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు : సీఎం రేవంత్ రెడ్డి బంగ్లాదేశ్ వస్త్ర రంగ కార్మికులపై తీవ్ర ప్రభావం: నివేదిక అండర్-19 ఆసియా కప్: సెంచరీతో పోరాడిన అర్జున్ రాజ్‌పుత్.. పాకిస్థాన్ చేతిలో భారత్‌కు ఓటమి పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు బస్తర్‌లో దీపావళి వేడుకలు, శాంతి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచాయన్న స్థానికులు నవకాంతుల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు పోలాండ్‌లోని క్రాకో నగరంలో ఘోర కాల్పుల ఘటన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ నుంచి తప్పుకున్న రజత్ పాటిదార్: జట్టులోకి ఆయుష్ బదోని ఎంట్రీ న్యూజిలాండ్‌కు చెత్త రికార్డు: భారత్ చేతిలో ఓటమితో 21 ఏళ్ల నాటి రికార్డు బద్దలు టర్ఫ్‌పై జారిపడిన ఓపెనర్: గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన షాద్‌మాన్ ఇస్లాం భారత్, న్యూజిలాండ్ అనధికారిక టెస్ట్: అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న తిలక్ వర్మ

లోకేశ్వరం మండలం కాండ్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు. :

Select Suryaa Now
లోకేశ్వరం మండలం కాండ్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు. :

 

లోకేశ్వరం, సూర్య మండలం. :
లోకేశ్వరం మండలం కాండ్లి గ్రామంలో దీపావళి సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మహేష్, దేవేందర్‌ గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు షఫీ, రవి, నవీన్, హుస్సేన్, నరేష్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.