BREAKING
వెస్టిండీస్ బ్యాటర్ కెవిన్ విక్రమ్ అరుదైన రికార్డు: 48 ఏళ్ల తర్వాత పునరావృతమైన చారిత్రాత్మక ఘనత బంగ్లాదేశ్ వాణిజ్య లోటు 31 శాతం దూసుకెళ్లింది వెస్టిండీస్ భారీ ఆధిక్యం: అద్భుత శతకంతో చెలరేగిన కెవెం హాడ్జెస్ కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. 4.5 లక్షల కొత్త పింఛన్లు మంజూరు : సీఎం రేవంత్ రెడ్డి బంగ్లాదేశ్ వస్త్ర రంగ కార్మికులపై తీవ్ర ప్రభావం: నివేదిక అండర్-19 ఆసియా కప్: సెంచరీతో పోరాడిన అర్జున్ రాజ్‌పుత్.. పాకిస్థాన్ చేతిలో భారత్‌కు ఓటమి పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు బస్తర్‌లో దీపావళి వేడుకలు, శాంతి, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచాయన్న స్థానికులు నవకాంతుల ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు పోలాండ్‌లోని క్రాకో నగరంలో ఘోర కాల్పుల ఘటన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ నుంచి తప్పుకున్న రజత్ పాటిదార్: జట్టులోకి ఆయుష్ బదోని ఎంట్రీ న్యూజిలాండ్‌కు చెత్త రికార్డు: భారత్ చేతిలో ఓటమితో 21 ఏళ్ల నాటి రికార్డు బద్దలు టర్ఫ్‌పై జారిపడిన ఓపెనర్: గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన షాద్‌మాన్ ఇస్లాం భారత్, న్యూజిలాండ్ అనధికారిక టెస్ట్: అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న తిలక్ వర్మ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం: పక్కనే ఉన్న ఫ్లైవుడ్ షాపులకు వ్యాపించిన మంటలు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు

Select Suryaa Now
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో, తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 
మక్తాల యాదమ్మ మరియు కొలిచేలిమి కిష్టమ్మ  ఇండ్లలో  దీపావళి వేడుకల్లో సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ గారు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన ఇందిరమ్మ ఇండ్ల  లబ్ధిదారుల తో కుటుంబ సభ్యుల తో  దీపావళి పండుగ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల ఆనంద్ యాదవ్ 
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మంచోజు అమరేంద్ర చారి విజయ డైరీ చైర్మన్ ఎడమ మోహన్ రెడ్డి మెట్టు భాస్కర్ రెడ్డి వార్డు సభ్యులు ఇంద్రాల అంజయ్య ఇంద్రాల రేణుక తాళ్లపల్లి భాగ్య కడకంచి స్వప్న కుమార్ యమగాని రాజయ్య మక్తాల నరేష్ మక్తాల యాదయ్య కొలిచెలిమిశోభ మహేష్ పంచాయతీ సెక్రెటరీ హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందిరమ్మ ఇండ్ల కుటుంబ
సభ్యులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని వారి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది