BREAKING
హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు! యుగే యుగీన్ భారత్ మ్యూజియం దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీఓ శ్రీనివాస్ అమృత  సరోవర్ వద్ద రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు పాటించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత రామాయణం సక్సెస్ వేళ గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ప్రార్థనలు.. దర్శకనిర్మాతలతో కలిసి దైవదర్శనం! పరిగిలో అరుదైన వైద్య కేసు.. 17 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటంః మంత్రి పొన్నం స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన కంగనా రనౌత్.. నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్! జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక

చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న

Select Suryaa Now
చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న

కేసముద్రం, మేజర్ న్యూస్, కేసముద్రం మున్సిపాలిటీ పరిధి 3వ,వార్డు ధన్నసరి గ్రామానికి చెందిన గోపాల శ్రీనివాస్ రెడ్డి మమత దంపతుల కుమార్తె త్రివేణి కి శుక్రవారం నూతన వస్త్ర, ఫల, పుష్పాలంకరణ వేడుక నిర్వహించగా కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న,కేసముద్రం మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో గోపాల మల్లారెడ్డి,తాల్లపెల్లి ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్; వెంకటేశ్వర్లు ,కేసముద్రం మహబూబాబాద్ జిల్లా