BREAKING
లోక కళ్యాణార్థం కోటి మంత్ర యజ్ఞం సంపూర్ణం భక్తిశ్రద్ధలతో 1 కోటి 38 లక్షల మంత్ర జపం పూర్తి. నెల్లూరు చరిత్రకు సాక్షిగా నిలిచిన పాత పెన్నా వంతెన మూడు దశాబ్దాల సేవకు ‘గ్రామ పీఠం’ పిలుపు.. వేమగిరి బరిలో ప్రజావైద్యుని కుటుంబం! నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు గ్రహగతుల ప్రభావం? 111 కోర్సులకు గీతం ప్రవేశ పరీక్ష గ్యాట్`2027 ఏయూ తైక్వాండో పురుషుల జట్టును అభినందించిన డైరెక్టర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎ. పల్లవి బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవను కలిసిన చొక్కాకుల దంపతులు.. పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం 14 వ వార్డు గాంధీనగర్ లో గెడ్డ ఆక్రమణ భక్తిశ్రద్ధలతో శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి లక్ష కుంకుమార్చన.. పోలమాంబ దేవాలయంలో అయ్యప్ప స్వాముల నిత్య అన్నదానం తుమ్మలగుంట పంచాయతీ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి మోడెం పూజ అయ్యప్ప ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా గ్రామ సేవా సంఘం విమ్స్ ఆసుపత్రి ప్రాంగణం రహదారి కాదు - వాహనదారులు ఆసుపత్రి లోపలి మార్గాన్ని ఉపయోగించవద్దు - విమ్స్ డైరెక్టర్ డాక్టర్ మన్మథరావు నెల్లూరు గ్రామీణంలో సత్తా చాటిన సత్తా చాటేసిన కోటంరెడ్డి సోదరులు

బందగి మరణం తీరనిలోటు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. డిండి. మేజర్ న్యూస్ : బంధకి అకాల మరణం వారి కుటుంబానికి స్థానిక పార్టీకి తీరనిలోటని దాన్ని ఎవరూ పూడ్చలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్

Select Suryaa Now
బందగి మరణం తీరనిలోటు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.                                   డిండి. మేజర్ న్యూస్ :   బంధకి అకాల మరణం వారి కుటుంబానికి స్థానిక పార్టీకి తీరనిలోటని దాన్ని ఎవరూ పూడ్చలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి,  ఎమ్మెల్సీ నెల్లికంటి సత్

బందగి మరణం తీరనిలోటు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.                                   డిండి. మేజర్ న్యూస్ :   బంధకి అకాల మరణం వారి కుటుంబానికి స్థానిక పార్టీకి తీరనిలోటని దాన్ని ఎవరూ పూడ్చలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి వల్ల వెంకటరెడ్డి,  ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యములు అన్నారు. ఈ మధ్యకాలంలోనే రోడ్డు ప్రమాదంలో బందగి మరణించిన సంగతి అందరికీ విధితమే,  సోమవారం       వారు డిండి మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో జరిగిన బందగి సంస్మరణ సభలో ముఖ్య నాయకులుగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు బందగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  బందగి అకాల మరణం అతని కుటుంబాన్ని తీవ్రంగా కలిసి వేసిందని ,   ఆ బాధ నుండి త్వరగా కోలుకోవాలని కోరారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ రాష్ట్ర వర్గ సభ్యులు పల్ల నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకురాలు పశ్యపద్మ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరావు, జిల్లా నాయకులు దేవేందర్ రెడ్డి ,జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు వెంకటరమణ,ఏఐవైఎఫ్  జిల్లా అధ్యక్షులు  నవీన్, దేవరకొండ మండల కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, డిండి మండల నాయకులు శైలేష్, విజేందర్ ర్రెడ్డి, రవీంద్ర శర్మ, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు,  గ్రామ నాయకులు శ్రీను, వెంకులు, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.