BREAKING
మూలపాడు వేదికగా ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం.. కఠోర సాధనలో ఇరు జట్లు ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్

వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిహెచ్ రవిబాబు

Select Suryaa Now
వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిహెచ్ రవిబాబు

ఇల్లందు సూర్య ప్రతినిధి :

వైద్యులు అందుబాటులో ఉండాలి 
- డి సి హెచ్ రవిబాబు 
ఇల్లందు రూరల్ సూర్య మేజర్ న్యూస్ : వైద్యులు రోగులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని డిసిహెచ్ రవిబాబు సూచించారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. ఇల్లందు నుండి కాక చుట్టు పరిసర ప్రాంతాల నుండి ఎంతో మంది రోగులు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలివస్తుంటారు అన్నారు. రోగులకు ధైర్యంతో పాటు చికిత్స అందజేస్తూ వైద్య వృత్తికి వన్నె తేవాలని సూచించారు. సిబ్బంది ఆసుపత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ పరిసరాలు చెత్తాచెదారంతో లేకుండా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు సదుపాయాలతో పాటు సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మందులు మాత్రలు సరిపడా పరిశీలించడంతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు చంద్రశేఖర్, ఆర్ ఎం ఓ వరుణ్, వైద్యులు హర్షవర్ధన్, బన్సీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్