telanagana
వైభవంగా కుంకుమార్చన
సూర్య బేల : నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో దుర్గాదేవి మండపం వద్ద చేపట్టిన కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అమ్మవారి నామస్మరణాలు , భక్తి గీతాలతో మండపం ఆధ్యాత్మికతో కిటకిటలాడింది.