BREAKING
బైకును ఢీకొన్న కారు.. మహిళ మృతి మెక్సికోలోని గ్వాడలజారా నగరంలో చెలరేగిన ప్రజా నిరసనలు అర్హులైన అభ్యర్థులకు బీ-ఫారాలు అందేలా కృషి.. పోతుల సాయినాథ్.. ఎన్నికల సామాగ్రిని తనిఖీ చేసిన ఎంపీడీవో ఉషారాణి.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు కొంపల్లిలో ఉచిత ఏఐ చెస్ట్ ఎక్స్‌రే స్క్రీనింగ్ క్యాంపు ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. స్థానిక సంస్థల ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి కదిరి వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అత్తర్ పర్వీన్ పోషణ మేళాలో ప్రథమ బహుమతి సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు ఆత్మకూర్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ ప్రియాంక అబ్బాయి నామినేషన్ ఎమ్మెల్యే చొరవతో కాశవారిగూడెంలో నీటి సమస్యకు పరిష్కారం కిష్టయ్య మృతి పార్టీకి తీరని లోటు లేడీ సూపర్ స్టార్ నయన్‌ సినిమా హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ.. ‘మూకుతి అమ్మన్ 2’ పై భారీ అంచనాలు

గెలుపు కూటమిదే... చింతకాయల విజయ్

Select Suryaa Now
గెలుపు కూటమిదే... చింతకాయల విజయ్

విజయనగరం, సూర్య : విజయనగరం టీడీపి కి1983  నుంచి కంచుకోట అని విజయనగరం పార్లమెంటు పరిశీలకులు చింత కాయల విజయ అన్నారు. శుక్రవారం అశోక్ బంగ్లా లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జిల్లాకు నేను ఎన్నికల పరిశీలకు రావడం జరిగిందన్నారు.ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగాయనీ, గొడ్డలి పార్టీ ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారన్నారు. కూటమి పొత్తు మేరకు అందరికీ న్యాయం చేసేలా మేయర్ ఎవరైనా మద్దతు నివ్వాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. టీడీపీ బీసీలకు పెద్ద పీట టీడీపీ వేస్తుందన్నారు.నెల్లిమర్ల నగర పంచాయతీ బీజేపీ, విజయనగరం, బొబ్బిలి బీసీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విజయనగరం నుంచి భారీ విజయం తో ముందుకు వెళ్తాం అన్నారు. .చిన్న శ్రీను, ఎమ్మెల్యే అంతా ఒక తాటి పై వచ్చాం అని క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అన్నారు. మా అభ్యర్థుల  ప్రచారం నామ మాత్రం గెలుపు తథ్యం అని  ఉత్తరాంధ్ర కు టీడీపీ  చేసిన అభివృద్ధి మా గెలుపు అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.