BREAKING
ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం. ఎంపీడీవో ఉషారాణి మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష మంత్రి అనగానీి కృషితో 100 పడకల వైద్యశాలకు నిధులు మంజూరు కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ రజినీకాంత్ జైలర్ 2 రన్‌టైమ్ లాక్.. మొదటి పార్ట్ కంటే తక్కువ సమయంతో సెన్సార్ పూర్తి! ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన ప్రస్థానానికి నీరాజనం పోషణ మాసోత్సవాలు అంగన్వాడీ ఉత్సవం ఘనంగా ముగింపు వర్షానికి కూలిన అంగన్వాడి భవనం గోడ.. ముగిసిన కాంగ్రెస్ యువ క్రాంతి బునియాది శిక్షణ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి:కాశవారిగూడెం సర్పంచ్ బొల్లం రమేష్ యాదవ్ ఆక్రమణకు గురైన స్మశాన భూమి స్వాధీనం నాణ్యమైన శిక్షణతోనే మెరుగైన ఉపాధి శిక్షణ సర్టిఫికెట్‌కే పరిమితం కాకూడదు సీడాప్ ఆధ్వర్యంలో ఘనంగా డీడీయూజీకేవై 2.0 వర్క్ షాప్ కోడిపందాల స్థావరంపై దాడి : నిందితులు అరెస్ట్ --ఎస్సై జె చంద్రశేఖర్ వెల్లడి మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన కర్నాటి వజ్రమ్మ వెంకటేశం దంపతులు

తెలంగాణకు శనిలా మారిన సీఎం

Select Suryaa Now
తెలంగాణకు శనిలా మారిన సీఎం

సూర్య జగిత్యాల ప్రతినిధి:  రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో సాగునీరు, విద్యుత్‌ కొరత కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసి పొట్ట దశలో ఉన్న వరి పంటకు రెండు తడులు అందించాలని డిమాండ్‌ చేశారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించాలని కోరారు.  సమావేశంలో దావా వసంత సురేష్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు అయిల్నేని వెంకటేశ్వరరావు, వోళ్లం మల్లేశం, అల్లాల ఆనంద్‌రావు, శీలం ప్రవీణ్‌కుమార్‌, కళ్లేపల్లి దుర్గయ్య, అల్లాల రమేశ్ రావు పాల్గొన్నారు.