వర్షానికి కూలిన అంగన్వాడి భవనం గోడ..
తంబళ్లపల్లె మండలంలోని బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీ బలకవారిపల్లె అంగన్వాడి భవనం గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి గోడ మంగళవారం రాత్రి కుప్పకూలింది. రాత్రిపూట గోడ కూలడంతో అంగన్వాడీలో టీచర్ ఆయాతో పాటు11 మంది పిల్లలకు పెను ప్రమాదం తప్పినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. అంగన్వాడి భవనం గోడ కోలడంతో ప్రత్యామ్నాయం కోసం తంబళ్లపల్లె టిడిపి ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని టిడిపి రాజంపేట రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డి తెలిపారు.
పాలగిరి గౌరీ శంకర్ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్