BREAKING
అగ్ని ప్రమాద బాధితుడుకు ఆర్థిక సహాయం వైజాగ్ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం తెలపండి: ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్న సీఎం చంద్రబాబు! చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ధార్మిక సమితులు నిరంతరం నిర్వహించాలి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు చివరి అవకాశం పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్తి నష్టం రైతుల ట్రాన్స్ఫర్మర్లే టార్గెట్. ఇద్దరు దొంగలు అరెస్ట్. కంటి చూపును ఎప్పటికీ పదిలంగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. రోజువారీ ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిందే! ముక్కిడి దేవత గుడికి రేకులు షెడ్డు కు వితరణ ప్రధాని మోదీ పాతికేళ్ల పాలనపై ఏపీ కేబినెట్ ప్రశంసల తీర్మానం. పారిజాతగిరి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు ఏపీ సేవ చలనాలు చెల్లించాలీ దళిత మహిళకు న్యాయం చేయండి.. ఆత్మకూరు డీఎస్పీకి కొప్పాల రఘు వినతి వరి పంట పొలాలను క్షేత్రస్థాయి పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్

ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు

Select Suryaa Now
ఇది బండి కాదు మొండి..!మళ్లీ మొరాయించిన ఆర్టీసీ బస్సు

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం సమీపంలో భీమవరం వెళ్లే ఆర్టీసీ బస్సు మళ్లీ మొరాయించి రహదారిపైనే నిలిచిపోయింది. దీంతో విధులకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.తరచూ పాతబస్సులు మార్గమధ్యలోనే నిలిచిపోతుండటంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమవరం మార్గంలో మెరుగైన బస్సు సర్వీసులను అందించాలని, తరచూ మరమ్మతులకు గురవుతున్న బస్సులను మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

 రిపోర్టర్ కె.వి.రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,