BREAKING
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ

SIR స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించిన ఆర్డీవో రవీందర్ రెడ్డి.

Select Suryaa Now
SIR స్పెషల్ డ్రైవ్ ను పరిశీలించిన ఆర్డీవో రవీందర్ రెడ్డి.
సూర్య. బీర్కూర్ : బీర్కూర్ మండల కేంద్రంలోనీ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న SIR  స్పెషల్ డ్రైవ్ ప్రక్రియను ఆర్డిఓ రవీందర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి, BLO సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కల్పించేలా, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.  ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ ధర్మతేజ, తహసిల్దార్ సవాయిసింగ్ గ్రామపంచాయతీ కార్యదర్శి గంగారం, బిఎల్వోలుఅధికారులుతదితరులు పాల్గొన్నారు.