BREAKING
హిందూపురం టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పై ఉత్కంఠం సెంచరీకి చేరువలో సన్నబియ్యం.... *పేదలకు అందనంత పైకి వెళ్లిన బియ్యం ధర ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవర్ణ మహేష్ అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకంటాo... "రిటర్నింగ్ అధికారి బి ఆశయ్య వెల్లడి" నెట్‌ఫ్లిక్స్‌లో పెను ప్రకంపనలు.. కంటెంట్ చీఫ్ బేలా బజారియా తొలగింపు టీవీ 7 కార్యాలయంపై దాడి అమానుషం మిర్యాలగూడ కోర్టు, మున్సిపాలిటీ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు సరస్వతీ దేవిగా కన్యకా పరమేశ్వరి గెలుపు కూటమిదే... చింతకాయల విజయ్ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదు: పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ రణబాలి సినిమా మా కెరీర్ లో ఎప్పటికీ గర్వపడే చిత్రం.. హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు *గవర్నర్ కోటాలో నీలం మధుకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలి* *- జిన్నారం మండల ఎన్‌ఎం‌ఆర్ యువసేన నాయకుడు గణేష్ డిమాండ్*

సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.

Select Suryaa Now
సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.
సూర్య నేరడిగొండ : బోథ్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ సర్పంచులతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచుల సాధకబాదాలకు బాధకాలను అడిగి తేల్చుకున్నారు. సర్పంచులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. గ్రామా పంచాయతీలలో రోడ్లు డ్రైనేజీ కాలువలు వేయాలని,అభివృద్ధి పనులను చేయాలని సూచించారు. అలాగే సర్పంచులకు ఎలాంటి కష్టాలు ఉన్న తన దగ్గరకు రావాలని అన్నారు. అలాగే గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో సూచించారు. సమీక్ష సమావేశంలో నియోజకవర్గ సర్పంచులు పాల్గొన్నారు