BREAKING
కాంగోలో ఎబోలా బారిన పడిన 'మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్' సిబ్బంది ఉపాధ్యాయుల బదిలీపై  గ్రామస్తుల ఆగ్రహం - పాఠశాలకు తాళం రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి * హెచ్ఎం కామేశ్వరి పిలుపు పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన సత్కారం - ఎస్పీ అఖిల్ మహాజన్ మూడో త్రైమాసికంలో కాస్త మందగించనున్న యూరప్ కంపెనీల లాభాలు పాలిటెక్నిక్ కళాశాలకు పూర్వ విద్యార్థి మాతృమూర్తి విరాళం క్రీడల్లో చైతన్య విద్యార్థుల ప్రతిభ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 'బంగారు కుటుంబం' కార్యక్రమం:ఎమ్మెల్యే కోళ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ. రొమేనియాలో తీవ్రమవుతున్న రాజకీయ ప్రతిష్టంభన ఖలీల్ బేగ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్ అమ్మాయిలను కాదు అబ్బాయిలను మార్చండి.. బాలీవుడ్ నటి దియా మీర్జా కీలక వ్యాఖ్యలు పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు. రక్తదానం ప్రాణదానం మహాదానం బుచ్చిరాం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

Select Suryaa Now
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

సూర్య ఎండపల్లి: జగిత్యాల  జిల్లా రాజారాంపల్లి వివేకానంద కూడలిలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రావు హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో కొమ్ము రాంబాబు, మంచికట్ల రవి, పొన్నం నరేష్, మేడిపల్లి రాజశేఖర్, గొపనవేని గంగాచలం, అమరగొండ దివాకర్ గౌడ్, జక్కుల సాగర్, దేవి సంతోష్, మేడిపల్లి రాజు పాల్గొన్నారు.