BREAKING
గచ్చిబౌలి జయభేరి అపార్ట్‌మెంట్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్ బలుసుపాడు ఎంపీటీసీగా విజయం సాధించిన పసుల మణికి సామినేని ఉదయభాను అభినందనలు బంగారం ఆభరణాలు, ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్.. ఏది బెస్ట్? ‘రీకౌంటింగ్ వదులుకుని పెద్ద తప్పు చేశాం’ తకెళ్లపాడు తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో ఎమ్మెల్యే BLR లబ్ధిదారు కుటుంబంతో కలిసి ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు.. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు *గుండెపోటుతో మాజీ ఎంపిటిసి సభ్యులు కొత్త పాండుగౌడ్ మృతి* గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే భారత్‌లో బంగారం ధర ఎందుకు తగ్గలేదు? ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవిని తిరస్కరించిన డానా వైట్ గొట్టిపాటి లక్ష్మి నాయకత్వం పై ప్రజల విశ్వాసం ఎంపీటీసీ' పోస్టుమార్టం! పంచాయితీ ఎన్నికలకు గుర్తులు సిద్ధం ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు ఆహ్వానం గంటలో రూ.8 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

ప్రగతి విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
ప్రగతి విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

ప్రగతి విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు.        

   గుండాల కేంద్రంలోని ప్రగతి విద్యాలయంలో కరస్పాండెంట్ తాటిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలలో విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రగతి విద్యాలయం ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.