BREAKING
తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత

పట్టభద్రుల ఓటు నమోదు తప్పనిసరి

Select Suryaa Now
పట్టభద్రుల ఓటు నమోదు తప్పనిసరి

బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
ధారూర్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30):రాబోయే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌‌నగర్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) నియోజకవర్గ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా తన ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని ధారూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రాడ్యుయేట్ల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంలో పరిష్కరించుకోవడంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన ఆయుధమని పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులందరూ బాధ్యతగా ముందుకు వచ్చి ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

రిపోర్టర్ సుధాకర్.