BREAKING
ఆటోమొబైల్ రంగానికి సౌతాఫ్రికా ప్రభుత్వం షాక్ ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్

పదవి ఉన్నా.. లేకున్నా.. ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు

Select Suryaa Now
పదవి  ఉన్నా.. లేకున్నా.. ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు

సూర్య గంగాధర : పదవి  ఉన్నా.. లేకున్నా.. ఆపదలో ఉన్న చిన్నారులకు  చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు అండగా నిలుస్తున్నారు.పదవి, అధికారం  ఉంటేనే ప్రజలకు సేవ చేయాలనుకునే ఈ రోజుల్లో.. అధికారం ఉన్నా లేకున్నా తనను నమ్ముకున్న వారిని అక్కున చేర్చుకోవడమే తన బాధ్యతగా భావిస్తున్నారు.గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో భార్య దీవెనల తో .  కలిసి పిల్లలకు కొత్త బట్టలు అందించి, స్వయంగా తల్లిదండ్రుల వలె  ఆప్యాయత, భరోసా, సహాయం అందిస్తున్నారు. నియోజకవర్గం లోని అనాథ పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నారు. ప్రతి ఏడాది దసరా పండగ సందర్బంగా అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కు అభినందనలు వెళువెత్తుతున్నాయి.