BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

ముందస్తు బతుకమ్మ సంబరాలు..

Select Suryaa Now
ముందస్తు బతుకమ్మ సంబరాలు..

ముందస్తు బతుకమ్మ సంబరాలు...
బెజ్జంకి:మండల పరిధిలోని గూడెం ప్రాథమిక పాఠశాల,అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఐసీడిఎస్ సూపర్వైజర్ నాగరాణి,ఎస్ఎంసీ చైర్మన్ గూడెల్లి మానస హాజరయ్యారు.ఈ సందర్బంగా మహిళ ఉపాధ్యాయులు,విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి అందంగా అలంకరించి చుట్టూ తిరిగి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ సందడి చేశారు.చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు బతుకమ్మ పండగ విశిష్టతను,ప్రాముఖ్యతను విద్యార్థులకువివరించారు.ఉపాధ్యాయులు శ్రీనివాస్,అంగన్వాడీ టీచర్ మంకాలి సరోజన,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.