BREAKING
వైర్‌లెస్ సెన్సార్ నెట్‌వర్క్‌ల పై పరిశోధనకు గీతం డాక్టరేట్ డ్రైవర్లకు ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ఇచ్చి ఆదుకోవాలి జి. వామనమూర్తి డిమాండ్. ఓటీటీలోకి వచ్చేసిన భయానక బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా.. సడన్‌గా స్ట్రీమింగ్‌ అవుతున్న వెంట్సర్‌! బద్వేల్ ఎస్ ఎల్ ఎన్ థియేటర్ పై చర్యలు తీసుకోవాలి.... టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమలత కార్యవర్గం రద్దు! ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ‘హనుమాన్ అంశ్’.. ఓవర్సీస్‌లో రెండో స్థానంలో నిలిచి అరుదైన రికార్డు! మెమరీ గైడ్’ పుస్తకాన్ని ప్రశంసించిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గణనాథుని లడ్డూకు రూ.1.88 లక్షల ధర తాగునీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి నాని ‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వాల్సిందేనా? ముగతిపేటలో ఎమ్మెల్యే పర్యటన వాయుగుండం, భారీ వ‌ర్షాల ప‌ట్ల యంత్రాంగం.. అప్ర‌మ‌త్తం మైనార్టీ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం ఎమ్మెల్యే బీవీ లడ్డు వేలం పాట

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Select Suryaa Now
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా.

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈనెల 30 వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే బుధవారం రోజున పోలీస్ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా, ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, పార్కింగ్ కోసం ప్రదేశాలను పరిశీలించి,భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వివిఐపీ, వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

ఎస్పీ గారి వెంట స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, సి.ఐ శ్రీనివాస్,ఆర్ &బి డిఈ శాంతయ్య, ఎస్.ఐ లు గణేష్, నాగరాజు, రాజు, సిబ్బంది ఉన్నారు.