BREAKING
రబీ పంటల సాగుకు రైతులు సన్నద్దము కావాలి పల్లాను కలిసిన శివ నారాయణ చౌదరి కూలీలపై దూసుకెళ్లిన లారీ ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు విలక్షణ నటుడిగా సంచలనాలు సృష్టిస్తున్న రాఘవ్ జుయాల్! జీతాలు పెంచమంటే అక్రమంగా తొలగిస్తారా! వైర్‌లెస్ సెన్సార్ నెట్‌వర్క్‌ల పై పరిశోధనకు గీతం డాక్టరేట్ డ్రైవర్లకు ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ఇచ్చి ఆదుకోవాలి జి. వామనమూర్తి డిమాండ్. ఓటీటీలోకి వచ్చేసిన భయానక బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా.. సడన్‌గా స్ట్రీమింగ్‌ అవుతున్న వెంట్సర్‌! బద్వేల్ ఎస్ ఎల్ ఎన్ థియేటర్ పై చర్యలు తీసుకోవాలి.... టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమలత కార్యవర్గం రద్దు! ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ‘హనుమాన్ అంశ్’.. ఓవర్సీస్‌లో రెండో స్థానంలో నిలిచి అరుదైన రికార్డు! మెమరీ గైడ్’ పుస్తకాన్ని ప్రశంసించిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గణనాథుని లడ్డూకు రూ.1.88 లక్షల ధర తాగునీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి

బద్వేల్ ఎస్ ఎల్ ఎన్ థియేటర్ పై చర్యలు తీసుకోవాలి....

Select Suryaa Now
బద్వేల్ ఎస్ ఎల్ ఎన్ థియేటర్ పై చర్యలు తీసుకోవాలి....

బద్వేల్ మేజర్ న్యూస్

బద్వేల్ పట్టణంలోని ఎస్ ఎల్ ఎన్ థియేటర్ యాజమాన్యం కనీస భద్రతాప్రమాణాలుపాటించకుండా, ప్రేక్షకుల ప్రాణాల మీదకు తెస్తూ, ప్రేక్షకుల పట్ల అమానుషంగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని జనసేన నాయకు డు  నాగా ర్జున  డిమాండ్ చేస్తున్నా రు. వినోదం కోసం సినిమాకి వెళ్తే ప్రేక్షకులకు జేబులకు చిల్లులు పడేలా అధికంగా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపిం చారు. థియేటర్ పేరుకే AC గా నడుపుతూ కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా నామమా త్రంగా 2 సిలిం డర్లు పెట్టి నడుపు తున్నారన్నారు.