మణుగూరు లయన్స్ క్లబ్ కు అవార్డుల పంట
మణుగూరు లయన్స్ క్లబ్ కు అవార్డుల పంట
మణుగూరు ఆర్ సి సూర్య ;మణుగూరు లయన్స్ క్లబ్ కు వివిధ సేవా కార్యక్రమాల్లో అవార్డుల దక్కాయి.2025-26 సంవత్సరానికి గాను ఇమీడియట్ ఫాస్ట్ గవర్నర్ రేపాల మదన్మోహన్ మణుగూరు లయన్స్ క్లబ్ కు వచ్చిన ఏడు అవార్డులను అందజేశారు. అవార్డుల్లో డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ చంద్రమోహన్ కు వ్యక్తిగత అవార్డు దక్కింది. గత రెండు సంవత్సరాలుగా బాల వెలుగు పాఠశాల విద్యార్థులకు ప్రతీ ఆదివారం కోడి గుడ్లు సమకూర్చారు. అంతే కాకుండా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం వల్ల అవార్డు లభించినట్లు చంద్రమోహన్ తెలిపారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా