BREAKING
నేటి నుండి వాసవి లో ప్రారంభం కానున్న నవరాత్రులు బ్రాహ్మణపల్లిలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు పాలకొల్లును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం! నిమ్మల రామానాయుడు అంబర్‌పేటలో మా కుటుంబం ఓట్లే గల్లంతు! 1962 నుంచి నివసిస్తున్న ఇళ్ల చిరునామాలే ఓటర్ల జాబితాలో లేవు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బీఆర్‌ఎస్‌ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆవేదన బతుకమ్మలతో.. మూడో వార్డులో సందడి! ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చిన భారత్ బీసీ రిజర్వేషన్ల ఖరారు: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నోబెల్ శాంతి బహుమతులు తనకు ఎనిమిది పురస్కారాలు రావాలన్న డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు

మధిరలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం

Select Suryaa Now
మధిరలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం

మధిర: సూర్య మేజర్ న్యూస్

మధిర పట్టణంలోని లడక బజారులో దేశభక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటూ మహిళలు ఆనందంగా గడిపారు. లేడక బజారు ప్రాంతం బతుకమ్మ పాటలు, మహిళల కోలాహలంతో పండుగ శోభను సంతరించుకుంది.