BREAKING
మాగుంటకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. ఎంఎల్ఎస్ పాయింట్లలో హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు • జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు రోజూ జ్యూస్ తాగుతున్నారా?.. పండ్లను జ్యూస్‌లా కాకుండా నేరుగా తినడం ఎందుకు మేలో తెలుసా! నంద్యాల పురపాలక సంఘం 29వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా రుషి కేశవరెడ్డి ఎల్‌నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి చేనేత వస్త్రాల కొనుగోలుతో నేతన్నలకు ప్రోత్సాహం సింగరేణి కార్మికులకు వరాల జల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐఎన్‌టీయూసీ పాలాభిషేకం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారంపై కసరత్తు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న కార్తీక్ ఆర్యన్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫ్రెడ్డీ మూవీ విశేషాలు ఏసీబీ సోదాల వేళ.. బాధితుల బాణాసంచా సంబరాలు! యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు.. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం రాప్తాడు మండలంలో సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు రేపు ఐదు 2బీ బార్లకు లాటరీ:జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్. ప్రవీణ్

జిన్నారం మున్సిపల్ బీజేపీ నూతన కమిటీ ఏర్పాటు పార్టీ పదవులు, అనుబంధ మోర్చాల అధ్యక్షుల నియామకం జిన్నారం మేజర్ న్యూస్:జిన్నారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మున్సిపల్ కమిటీతో పాటు అనుబంధ మోర్చాల అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యాలయంలో మున్సిపల్ బీజేపీ అధ్యక్

Select Suryaa Now
జిన్నారం మున్సిపల్ బీజేపీ నూతన కమిటీ ఏర్పాటు  పార్టీ పదవులు, అనుబంధ మోర్చాల అధ్యక్షుల నియామకం   జిన్నారం మేజర్ న్యూస్:జిన్నారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మున్సిపల్ కమిటీతో పాటు అనుబంధ మోర్చాల అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యాలయంలో మున్సిపల్ బీజేపీ అధ్యక్

జిన్నారం; జిన్నారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మున్సిపల్ కమిటీతో పాటు అనుబంధ మోర్చాల అధ్యక్షులను నియమించారు. పార్టీ కార్యాలయంలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కొత్తకాపు జగన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాప్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కురుపల్లి నర్సింగరావు, సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వంగేటి రాజిరెడ్డి, కమ్మరి కృష్ణ, కౌన్సిలర్లు బి. స్వప్న రాజేందర్‌రెడ్డి, వై. కుమారస్వామి, బి. వెంకటేష్ సమక్షంలో ఈ నియామకాలు చేపట్టారు.

నూతన కమిటీ వివరాలు…

ప్రధాన కార్యదర్శులు: భయాన మహేష్ యాదవ్, చాకలి వినయ్ కుమార్ 

ఉపాధ్యక్షులు: మల్లెల ఆదిత్య యాదవ్, పాలెపు లక్ష్మణ్, గంగు లక్ష్మణ్, నకిర్తి పద్మారావు

కార్యదర్శులు: బురెడ్డిగారి సప్న రాజేందర్‌రెడ్డి, ఏర్పుల వీరేష్, యాట శంకర్, చాకలి వెంకటేష్

కోశాధికారి: దుబ్బ శ్రీనివాస్

అనుబంధ మోర్చాల అధ్యక్షులు

- ఓబీసీ మోర్చా: గొర్ల శ్రీనివాస్ యాదవ్

- కిసాన్ మోర్చా: కొరివి దేవేందర్

- మహిళా మోర్చా: ఎడమ మాధవి

- దళిత మోర్చా: నీరుడి బిక్షపతి

- యువ మోర్చా: కడాని ప్రవీణ్

- ఎస్టీ మోర్చా: కాట్రోత్ చందు

- జిన్నారం శక్తి కేంద్రం ఇన్‌చార్జి: మ్యాదరి లక్ష్మణ్

ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, పార్టీ సంస్థాగత బలోపేతానికి సమష్టిగా పనిచేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూడూరి సుధాకర్, చిత్తారి యాదవ్, కొరివి రమేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.