BREAKING
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ విస్తృత ప్రచారం భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించి, భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి భద్రాది జిల్లా కలెక్టర్ అంకిత్ కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! చండీదేవిగా కామాక్షి అమ్మవారు యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం …పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీలు. కార్మిక బోర్డు లో జరిగిన అవినీతి పై విచారణ చేపట్టాలి అసలు ఎవరు ఈ గరివిడి లక్ష్మి.. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న సినిమా విశేషాలు

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

*ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ*
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో గురువారం 9వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాబట్టి నాగలక్ష్మి మంజుల ఇండ్లను భూమి పూజ చేశారు .ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి రాజేష్ వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నరేష్, ఒకటో వార్డ్ కౌన్సిలర్ తిరుపతి ఐదో వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యులు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.