BREAKING
అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో గందరగోళం..! అభ్యర్థి ఫారాలు లాక్కోవడంతో ఉద్రిక్తత.. రంగంలోకి దిగిన పోలీసులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 'రణబాలి' చిత్రంపై క్రేజీ అప్‌డేట్.. కెరీర్‌లో బిగ్గెస్ట్ మైలురాయిగా భారీ ప్రాజెక్ట్! జిల్లాలో వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: రూరల్‌ సీఐ చిరంజీవి 'ప్రేమలు 2' సినిమా ఆగిపోవడంపై స్పందించిన దర్శకుడు గిరీష్ ఏడీ.. అసలు కారణం అదేనా! పోలీసులకు బందోబస్తు ఒత్తిడి.. • పండగ పూటా విశ్రాంతి కరువు! చిరస్మరణీయుడు మొరిశెట్టి... శాతవాహన యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో బీజేపీ పాలకవర్గం విఫలం బావిలో పడి యువ రైతు మృతి* రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌కు ఘన స్వాగతం మేము ప్రజలకు సేవకులం.. పెత్తందారుల్లా వ్యవహరిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక! నామినేషన్ల పరిశీలనలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మహిషాసురమర్ధిని అవతారంలో శ్రీ మహాదుర్గ అమ్మవారు అగస్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు!

దుర్గాదేవిగా అమ్మవారు...రేపు మహా అన్నదానం

Select Suryaa Now
దుర్గాదేవిగా అమ్మవారు...రేపు మహా అన్నదానం

దుర్గాదేవిగా అమ్మవారు..రేపు అన్నదానం

మణుగూరు ఆర్ సి సూర్య;దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు దుర్గా దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ లో కొలువుదీరిన అమ్మవారికి కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.హోమాలు, ప్రత్యేక కుంకుమ పూజలతో అమ్మవారి కృపతో అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి ఆయన తనయులు గురిజాల సందీప్,గురిజాల సాయి ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

పొనగంటి కృష్ణ   మణుగూరు ఆర్ సి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా