BREAKING
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కలకలం ఇటలీ బ్యాంకింగ్ రంగంలో సంచలనం బ్రిటన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలక పరిణామం యెమెన్ రాజధాని సనాపై ఉవ్వెత్తున విరుచుకుపడిన ప్రభుత్వ బలగాలు ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఇంటర్‌మీడియట్ రేంజ్ వ్యూహాత్మక క్షిపణి పరీక్ష విజయవంతం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మానవత్వం చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం అవసరం: జమస్తాన్ పల్లి సర్పంచ్ అందుగుల నర్సమ్మ యాదయ్య టిబెట్-నేపాల్ వరదలు: నేపాల్‌లో వేలమంది బలి బంగ్లాదేశ్‌లో దుర్గాపూజ ముంగిట ఉద్రిక్తత... ఇరాన్‌కు ఈ వారం సముద్రంలో చమురు లేదు, ఆదాయమూ లేదు: క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సంప్రదింపుల పత్రంపై సెబీకి 20,000 అభిప్రాయాలు.., ఎఫ్&ఓ సెటిల్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై ప్రతిపాదనలు అమలాపురంలో శ్రీ తేజా ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని యాజమాన్యానికి సూచన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జీబీఆర్ కళాశాల విద్యార్థులు. మలికిపురంలో జరిగే ప్రజా నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి..

చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం అవసరం: జమస్తాన్ పల్లి సర్పంచ్ అందుగుల నర్సమ్మ యాదయ్య

Select Suryaa Now
చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం అవసరం: జమస్తాన్ పల్లి సర్పంచ్ అందుగుల నర్సమ్మ యాదయ్య

చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం అవసరం: జమస్తాన్ పల్లి సర్పంచ్ అందుగుల నర్సమ్మ యాదయ్య

మునుగోడు,మేజర్ న్యూస్:

చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని జమస్తాన్ పల్లి సర్పంచ్ అందుగుల నర్సమ్మ యాదయ్య అన్నారు.శనివారం
మండలంలోని జమస్తాన్‌పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో  పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.గర్భిణీలు, బాలింతలు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాగిణి, ఏఎన్‌ఎం సులోచన, అంగన్వాడీ టీచర్ ఏ. మల్లమ్మ, ఆశా కార్యకర్త ఎన్. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.