BREAKING
సలుగుపల్లి మూలమలుపు వద్ద బొలెరో బోల్తా! కోటకొండలో సరస్వతి.. భైరంకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ దుర్గాదేవి అష్టమి అలంకరణ దసరా మామూళ్ల వేధింపులు తాళలేక డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య? గుండె స్టెంట్ల భద్రతపై ఆందోళన! నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు

బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ దుర్గాదేవి అష్టమి అలంకరణ

Select Suryaa Now
బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ దుర్గాదేవి అష్టమి అలంకరణ

చేవెళ్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో 8వ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.

(చేవెళ్ల - మేజర్ న్యూస్)