BREAKING
21వ రోజుకు చేరిన వీఆర్ఏ ల సమ్మె 25 ఏళ్ల‌ ప్ర‌జా సేవా శిఖ‌రానికి న‌మో విద్యుత్ సేవా సేతు కార్యక్రమం.. అక్టోబరు 25న నటన, జానపద నృత్య పోటీలు ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే దిశగా మరో ముందడుగు మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక రోడ్డు ప్రమాదం లో గాయపడిన మహిళా చికిత్స పొందుతూ మృతి రూ.3 లక్షలకు నకిలీ బంగారం..! మినీ స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు కావడంపై యువత, కాంగ్రెస్ నాయకులు హర్షం . సమస్యల పరిష్కరానికి వి ఆర్ ఏ లు చేస్తున్నా దీక్ష కు సి.పి.ఎమ్ సంఘీభావం దోమల నివారణకు గంబూసియా చేపలు... నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. డిసెంబర్‌లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంఛ్! లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల శివాని- మేఘశ్రీ -పార్థసాని చిన్నారులను ఆశీర్వదించిన *డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్* *పవన్ సాయి హాస్పిటల్ అధినేత* చిరు వ్యాపారులకు అండగా కేడీసీసీ బ్యాంక్ పెనుగంచిప్రోలులో 17 మందికి రుణ చెక్కుల పంపిణీ ఎలాంటి షూరిటీ లేకుండా రుణ సదుపాయం కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం హాజరు

బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా సంపత్‌గౌడ్*

Select Suryaa Now
బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా సంపత్‌గౌడ్*

 

రాజపేట,మేజర్ న్యూస్: బీజేపీ రాజాపేట మండల యువమోర్చా అధ్యక్షుడిగా డొంకెన సంపత్‌గౌడ్‌ను బీజేపీ మండల అధ్యక్షుడు మేకల రమేష్ నియమించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంపత్‌గౌడ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ప్రస్తుతం పాలసెంటర్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. యువమోర్చాను బలోపేతం చేసి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేయాలని నాయకులు సూచించారు.కార్యక్రమంలో రాజాపేట సర్పంచ్ కోయ మధు,బుల్లెట్ మాధురి,దాచేపల్లి శ్రీనివాస్,గాండ్ల నరసింగరావు, కాసోజు సంపత్, మెండు భగవాన్‌రెడ్డి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.