BREAKING
మన్యప్రాణాలను కాపాడటం అందరి బాధ్యత ఓటీటీలో రాధికా ఆప్టే హారర్ థ్రిల్లర్.. వీకెండ్‌కు అదిరిపోయే మూవీ ట్రోలింగ్‌పై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంటఆంక్ష రెడ్డి గజ్వేల్ మండలం టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నడిగప్పుల నాగరాజు ఇంటింటి సర్వేతో టీబీకి చెక్‌.. సంగాయిపల్లికి గుర్తింపు స్క్రాప్ దుకాణంలో.. కత్తితో బెదిరించి దోపిడి మెదక్‌లో సరికొత్త అభివృద్ధి శకం! సూర్య కొత్త సినిమాలో క్రేజీ సాంగ్.. పోలీస్ పాత్రలో మరోసారి అదరగొట్టనున్న హీరో అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు బుచ్చయ్యపేటలో టిడిపికి భారీ షాక్ మల్లం టిడిపి నుంచి వైసీపీ లోకి భారీ చేరికలు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ లక్కీ ఫ్యాషన్ షోరూంలో లిఫ్ట్‌లో చిన్నారులకు నరకయాతన..! త్వరలోనే కొత్త పెన్షన్లు అందజేస్తాం.. పేదల సొంతింటి కల నెరవేరుస్తాం-వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

రామన్నపేట మండల ట్రస్మా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక*

Select Suryaa Now
రామన్నపేట మండల ట్రస్మా నూతన కమిటీ ఏకగ్రీవ  ఎన్నిక*

*రామన్నపేట మండల ట్రస్మా నూతన కమిటీ ఏకగ్రీవ  ఎన్నిక*

 యాదాద్రి ప్రతినిధి:ట్రస్మా యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామన్నపేట మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మండల గౌరవ అధ్యక్షుడు ఇ.నరేందర్ రెడ్డి (కృష్ణ వేణి పాఠశాల)మండల అధ్యక్షుడుజె.ఎస్. మార్టిన్ (మదర్ థెరిసా స్కూల్)మండల వర్కింగ్ ప్రెసిడెంట్*(కార్యనిర్వాహక అధ్యక్షుడు): కనకాచారి (చైతన్య విద్యాలయం, తుమ్మలగూడెం)మండల ప్రధాన కార్యదర్శి:ఎన్. నాగరాజు (నాగార్జున స్కూల్)మండల కోశాధికారి*: కె. శ్రీధర్ (పల్లవి స్కూల్) ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల వెంకటేశం, కార్యదర్శి దాసరి శ్రీరాములు ఆధ్వర్యంలో, ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్ (వివేకానంద స్కూల్), గౌరవ అధ్యక్షులు డాక్టర్ మెరుగు మధు, జిల్లా నాయకులు డాక్టర్ మిర్యాలదుర్గాప్రసాద్, కాసుల వెంకటేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు జిల్లా తరపున శుభాకాంక్షలు తెలిపారు*