BREAKING
శ్రీ వీరభద్రేశ్వర ఆలయం హుండీ లెక్కింపు 6,62,890 వైఎస్సార్‌సీపీలోకి చేరికలు ప్రశాంత ఎన్నికలే లక్ష్యం... వైకాపా గెలుపు పై వైయస్ ప్రమీల ధీమా... వైయస్ అవినాష్ రెడ్డి వైయస్ మనోహర్ రెడ్డి చవ్వా దుస్వంత్ రెడ్డి తో కలిసి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంపై స్మృతి మంధాన ప్రశంసలు.. టీమిండియా భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు సింగరేణి ఏరియా వర్క్ షాప్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు *ఘనంగా PP9 ఛానెల్ 5వ వార్షికోత్సవం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.... ఇచ్చాపురంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నూనెగింజల సాగుతో అధిక ఆదాయం... గిరిజన రైతులకు అవగాహన కార్యక్రమం పలమనేరు మున్సిపల్ ఎన్నికలు: తొలిరోజు 3 నామినేషన్లు భారత మహిళా క్రికెట్‌లో కొత్త శకం.. జింబాబ్వేతో సిరీస్‌తో కెప్టెన్‌గా స్మృతి మంధాన ప్రయాణం ప్రారంభం జలమయం అయిన రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నందివాడలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ పాలా శ్రీనివాస్! శ్రీ కోటదుర్గమ్మ తిరువీధి ఉత్సవాన్ని విజయవంతం చెయ్యండి వైయస్సార్ పార్టీ 30 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కె.వి. కృష్ణారెడ్డి నామినేషన్ *నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు* *సదాశివపేట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు* *అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే*

అక్రమ ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై రమేష్

Select Suryaa Now
అక్రమ ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై రమేష్
సూర్య, బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను సలుగుపల్లి గ్రామంలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న ఇసుక విలువ సుమారు రూ.2,000 ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెజ్జూర్ ఎస్‌ఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, రవాణా చేయడం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక వ్యాపారం నిర్వహించేవారు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.