BREAKING
రణబాలి’ చూసి కంటతడి పెట్టుకున్న విజయ్ దేవరకొండ తల్లి.. ఓదార్చిన రశ్మిక మందన్న *బస్వాపూర్ లోని బతుకమ్మ ఘాట్ అభివృద్ధి పనులను సందర్శించి డీఆర్డీఓ జయదేవ ఆర్య* ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఇట్లు అర్జున’ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది.. కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు వేషం మార్చాడు.. బుద్ధి మార్చుకోలేదు: కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ నిప్పులు దీనదయళపురంలో దేవి శరన్న వరాత్రులు మింట్ మొబైల్ విక్రయం.. హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్‌కు ఏకంగా 300 మిలియన్ డాలర్ల లాభం పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్లు పుంగనూరులో అరాచకం వైసీపీ నాటకాలకు స్వస్తి చెప్పాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం మున్సిపల్ నామినేషన్ల వివాదంపై తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యం.. బయటి వ్యక్తులతో ఘర్షణలు సృష్టించడం తగదు డంపుయార్డు పై రాజకీయ డ్రామాలొద్దు తాడేపల్లి డైరెక్షన్‌లో గొడ్డలి ముఠా అల్లర్లు -హింస ద్వారా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ కుట్ర : నరసింహ యాదవ్ ఆరోపణ వైసిపి రెచ్చగొట్టే ధోరణి గొడవలకు కారణం: మంత్రి సత్య కుమార్ యాదవ్ కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ మూవీ.. ‘ఆలోచన’ పాత్రలో దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ విడుదల ఆర్టీసీ నేతలను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

వైయస్సార్ పార్టీ 30 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కె.వి. కృష్ణారెడ్డి నామినేషన్

Select Suryaa Now
వైయస్సార్ పార్టీ 30 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కె.వి. కృష్ణారెడ్డి నామినేషన్

రేపల్లె మేజర్ న్యూస్; 
పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డు వైసిపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కర్రీ వెంకట కృష్ణారెడ్డి శుక్రవారం నామినేషన్ ను దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటి నామినేషన్ కర్రీ వెంకట కృష్ణారెడ్డి దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో నియోజకవర్గ సమన్వయకర్త పిటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో విజయ దుందభి మోగిస్తామని తెలిపారు.