BREAKING
షేక్ హసీనా బి 12 వార్డు వైఎస్ఆర్సిపి అభ్యర్థి రాయదుర్గం అన్న వదిలిన బాట.. తమ్ముడు మోస్తున్న బాధ్యత అబుదాబి వేదికగా 'యునిఫైడ్' మ్యూజిక్ ఫెస్టివల్: బాద్‌షా, అరిజిత్ సింగ్‌లతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరికొత్త ప్రయోగం! బత్తలపల్లి మండలంలో స్థానిక ఎన్నికల నియమావళి శాలిగౌరారం మహిళా ఉద్యోగుల బతుకమ్మకు ద్వితీయ బహుమతి.* ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కల్వకుంట్ల కుటుంబం తెచ్చిన కరువు! బీఆర్ఎస్ పాలనలో బాగుపడింది కల్వకుంట్ల కుటుంబమే: ప్రభుత్వ విప్ డాక్టర్ బాల్మూర్ వెంకట్ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గోవిందరాజులు నామినేషన్ పులివెందులలో ఉద్రిక్తత.. నామినేషన్ల వేళ ఘర్షణలు గని కార్మికులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి - నగర మేయర్ ధర్ని మధుకర్ పెనుకొండ మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా త్రివేంద్రమూర్తి నామినేషన్ దాఖలు ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు కొత్తూరు లో వాలీబాల్ పోటీలు ప్రారంభం 39వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా సాకే జయప్ప నామినేషన్ దాఖలు! D. రామలింగ పెనుగొండ 21 వ వార్డు కౌన్సలర్ గా కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఉద్యమకారులు అలైబలైను జయప్రదం చేయాలి

క్రికెట్ టోర్నీ ప్రారంభం

Select Suryaa Now
క్రికెట్ టోర్నీ ప్రారంభం

నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలో నవాబుపేట క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను టీపీసీసీ కోఆర్డినేటర్ దారా భాస్కర్, గ్రామ సర్పంచ్ గీతారాణిలు  ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్‌ను ప్రారంభించారు.క్రీడలు యువతలో ఐకమత్యం,క్రమశిక్షణ,స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమలమ్మ కుమార్,గ్రామ ఉపసర్పంచ్ హాజర్ అలీ,కృష్ణ,మెండే శ్రీను,శివాజీ అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.