Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
వృశ్చిక రాశి… ద్వితీయ పంచమాధిపతి అయిన గురుడు రాజ్యములో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించిన సమయంలో వృత్తి విషయాలలో, వృత్తి చేసే ప్రదేశాలలో శ్రమ, చాలా మార్పులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో కుటుంబ విషయాలలో మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయాలలో వేగవంతమైన నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. శత్రు, రోగ, రుణాల వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా అతిచారములో గురు వక్రించిన సమయంలో వృత్తి విషయాలలో శ్రమ, ఒత్తిడి చికాకులు, మార్పులు అవకాశం. దత్త చరిత్ర పారాయణ మేలు.