Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మీన రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మీన రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
మీన రాశి… లగ్న రాజ్యాధిపతి అయిన గురుడు షష్ఠ స్థానములో సింహరాశిలో అతిచార ప్రవేశం వలనశత్రు రోగ రుణాల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ నైపుణ్యాలు కృషిశీలత వృద్ధి చేసుకుంటారు. ఇతరులపై విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి. ఖర్చులు అధికమైన అవి మంచి ఖర్చులు అవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. నిర్ణయాలు త్వరితగతిన కాకుండా ఆచితూచి తీసుకోవాలి. ఆత్మీయులను సంప్రదించాలి. ముఖ్యంగా అతిచారములో గురుగ్రహం వక్రీంచటం వల్ల కృషిశీలత, నైపుణ్యాలు పెంపొందించు కుంటూ శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు. దత్తాత్రేయుని ఆరాధన మంచిది.