Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కుంభ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కుంభ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
కుంభ రాశి… ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు సప్తమములో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించడం వల్ల సామర్థ్యము పెరుగుతుంది. స్నేహ సంబంధాలు, భాగస్వామ్య వ్యవహారాల పై దృష్టి. లాభాల విషయంలో ఆశించిన మేలు జరుగుతుంది. జన సహకారం, ముఖ్యంగా సజ్జన సహకారం అనుకూలం. వ్యక్తిగత నిర్ణయాలలో మార్పులు, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు. ముఖ్యంగా అతిచారములో గురు వక్రించిన సమయంలోఅనుకూలతలు, సామర్థ్యం, వృద్ధి. సంఘంలో మంచి స్నేహ సంబంధాలు. శ్రీ దత్త శ్శరణం మమ అనుకూలం.