Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
కన్యా రాశి… చతుర్ధ సప్తమాధిపతి అయిన గురుడు అతిచారముతో సింహరాశిలో వ్యయ స్థానంలో ప్రవేశించడం వల్ల దానధర్మాలు, తీర్థయాత్ర, ఆధ్యాత్మిక ఖర్చులు. గృహ నిర్మాణ నిమిత్తం కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే చింతామణి గృహంతస్థా శ్రీమన్నగరనాయక జపం మంచిది. శత్ర రోగ రుణాలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య విషయం కొంత అనుకూలం ఆకస్మిక ఆదాయాన్ని కూడా అవకాశం లభ్యం. ముఖ్యంగ అతిచారములో గురు వక్రించిన సమయంలో తీర్థయాత్ర దానధర్మాలు పై దృష్టి అధికం. మంచి ఖర్చులు. దత్త ఆరాధన మేలు.