Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
ధను రాశి… లగ్న చతుర్ధాధిపతి అయిన గురుడు నవమంలో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించినప్పుడు తండ్రి విషయంలో, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక అంశాలు పై కూడా శ్రద్ధ అవసరం. శ్రమ అధికమైన గౌరవం బాగుంటుంది. జన సహకారం అనుకూలం. సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది, అయినప్పటికీ నిర్ణయాలు వేగ వంతంగా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా అతిచార గురుగ్రహ వక్రము వల్ల తండ్రి, పెద్దలఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. దత్తాత్రేయ స్తోత్రాలు మేలు.