BREAKING
అమెరికా చిప్ ఆంక్షలతో చైనాతో సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది లేదు చైనాతో భద్రతా ఒప్పందానికి బదులుగా ఆస్ట్రేలియాతో కొత్త ఒప్పందం ఇథియోపియాలోని టైగ్రే పట్టణంపై ఫిరంగి దాడులు మయన్మార్ శరణార్థుల స్వదేశానికి తరలింపుపై మలేసియా కొనసాగింపు కార్తీక పౌర్ణమి పూజల్లో మల్లిపెద్ది సుధీర్ రెడ్డి దంపతులు నేపాల్ కోషి ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో భూకంపం బెంగాల్ కరువును ప్రస్తావించిన భారత్ వగ్గంపల్లి అభివృద్ధికి ఉంగరం గుర్తుపై ఓటేయండి కార్తీక పౌర్ణమి, దేవ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2026లో ఆయుష్ పెవిలియన్‌కు విశేష ఆదరణ విశ్వంలోని తొలి తరం నక్షత్రాల రహస్యాలను దాచుకున్న అరుదైన నక్షత్ర శిలాజం గుర్తింపు భారత్-నేపాల్ క్రీడా సంబంధాలపై ప్రత్యేక దృష్టి దేశంలో 2.6 శాతానికి తగ్గిన తీవ్ర పేదరికం విద్యా విధానాల అధ్యయనానికి గుజరాత్‌కు ట్రస్మా బృందం నిబంధనలకు నీళ్లు వదిలిన 5 హెల్త్ కంపెనీలపై FSSAI కొరడా.. లైసెన్సులు రద్దు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా షో ప్రారంభం!

Select Suryaa Now
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా షో ప్రారంభం!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే మోస్ట్ పాపులర్ రియాల్టీ షో 'బిగ్ బాస్' తెలుగు సరికొత్త సీజన్‌ (సీజన్ 10) సందడి మొదలైంది. టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక ఆదరణ పొందిన ఈ ఎంటర్‌టైనర్ త్వరలోనే (సెప్టెంబర్ 6న) మరింత సరికొత్త హంగులతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నాగార్జున మరోసారి తనదైన శైలిలో హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ క్రేజీ రియాల్టీ షో, స్టార్ మా ఛానెల్‌తో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్ వేదికగా ప్రసారం కానుంది.

కొత్త కంటెస్టెంట్లు, సరికొత్త టాస్క్‌లు మరియు ఉత్కంఠభరితమైన ఎలిమినేషన్స్ కోసం స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల పేర్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో, రాబోయే సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.