వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి తూముల అచ్చుతవల్లి
- నామినేషన్ దాఖలు చేసిన అచ్చుతవల్లి
బొబ్బిలి, సూర్య: బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం లో వైఎస్సార్ సీపీ బలపరచిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి తూముల అచ్చుతవల్లి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ ప్రక్రియ లో ఆమె వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళి కృష్ణ మరయు వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చొడిగంజి రమేష్ నాయుడు మరయు వైసీపీ నేతలు గుణానా శ్రీరామమూర్తి మరియు తనయుడు చిరంజీవి కార్తీక్ పాల్గొన్నారు.